ఆకేరు న్యూస్ డెస్క్ : ఉత్తరప్రదేశ్(Utharpradhesh)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఏడుగురు దుర్మరణం చెందారు. హథ్రాస్‌లో కారును కంటైనర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు చనిపోగా, మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి కూడా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………