ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్న 136వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి ఐలోని సుధాకర్ సర్పంచ్ మారుపాక సృజన శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎడమ కట్టమల్లు వార్డు సభ్యులు బొల్లం నాగరాజు, నలిమల ఏలియా, మారపాక ఏలియా, బొల్లం శోభ, గ్రామ కార్యదర్శి నర్మదా కరోబార్ ఎండి సలీం వివిధ కుల సంఘాల నాయకులు అక్కినపల్లి వెంకటయ్య, ఐలోని మల్లేశం, పొన్నం రఘు, బూరుగు మల్లయ్య, దుబ్బాక రామ్మూర్తి, నూనె ముంతల నరసయ్య, కోరు కొప్పుల మధు, పొన్నం రమేష్, బూరుగు రవి, తాటికొండ వెంకటయ్య, నోముల మల్లారెడ్డి వివిధ కుల పెద్దలు, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
