MLA YASHASWINI REDDY BT Road Works
Published:
ఆకేరు న్యూస్ రాయపర్తి:- మండలంలోని కొండూరు గ్రామపంచాయతీ భోజ్యతండా నుండి భూక్యా తాండవరకు 243.44 లక్షలు
రేగడి తండా నుండి రావూరి క్రాస్ రోడ్ వరకు 142.35 లక్షలు
పోతిరెడ్డి పల్లి పి ఆర్ రోడ్ నుండి లాకావత్ తండా వరకు 151.22 లక్షలు
పి ఆర్ రోడ్ నుండి గుగులోత్ చక్రు తండా వరకు 40.00 లక్షల ఆర్ అండ్ బి బీటి రోడ్ల పనులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించ నున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదుల రవీందర్ రెడ్డి పత్రిక ప్రకటనలో తెలిపారు మండల పార్టీ నాయకులు గ్రామాల సర్పంచ్ లు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని వి జయవంతం చేయవలసినదిగా కోరారు
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
