Hanamkonda Gambling Raid Arrests
Published:
* 8 మంది అరెస్ట్
ఆకేరు న్యూస్, హన్మకొండ: హన్మకొండ పరిధిలోని హంటర్ రోడ్డులోని డి-లైట్ హోటల్లో ఇర్రి జూదం ఆడుతున్న 8 మందిని టాస్క్ఫోర్స్ సీఐ శ్రీధర్ తన సిబ్బంది తో గురువారం అరెస్ట్ చేశారు.
వీరి నుంచి రూ.33,430 నగదు, 10 సెల్ఫోన్లు, ప్లేయింగ్ కార్డులు, స్కోరు స్లిప్లు, ఒక క్రేటా కారు (TS24H6663) స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను తదుపరి చర్యల నిమిత్తం సుబేదారి పోలీసులకు అప్పగించారు. ఏసీపీ ఎ.మధుసూదన్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ బృందం ఈ దాడి నిర్వహించింది.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
