Hanamkonda Municipal Fire Accident
Published:
అకేరు న్యూస్ హన్మకొండ :హనుమకొండ బాలసముద్రంలోని మున్సిపల్ వెహికిల్ షెడ్ ఆవరణలో మంటలు ఎగిసి పడుతున్నాయి.తీవ్ర మైన పొగ కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రిపేరింగ్ షెడ్ చుట్టూ పక్కల పలు ప్రయివేట్ ఆసుపత్రులలోని పెషేంట్స్ ఒక్కసారిగా భయందోళనకు గురి అయ్యారు.మంటలు ఆర్పడానికి మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
