Garla Railway Station Accident
అకేరు న్యూస్, మహబూబాబాద్ : గార్ల రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాం నంబర్–2 నుంచి ప్లాట్ఫాం నంబర్–1కి గుర్తు తెలియని వ్యక్తి పట్టాలపై నుంచి ఎక్కుతుండగా ప్రమాదశత్తు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ప్రమాదంలో అతనికి రెండు కాళ్లకు బలమైన గాయాలు కావడంతో
వెంటనే 108 లో ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.
