Challa Sudheer Reddy Health
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి మోకాళ్ళ ఆపరేషన్ జరిగి విశ్రాంతి తీసుకున్న సందర్భంగా మండలంలోని తాటి కొండలో మాల మహానాడు జిల్లా కన్వీనర్ చింతపండు చంద్రమౌళి ఆధ్వర్యంలో సుధీర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అదేవిధంగా హైదరాబాదులో చల్లా సుదీర్ రెడ్డిని కలిసి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కన్వీనర్ చింతపండు చంద్రమౌళి, మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు మొగ్గం కృష్ణమూర్తి, మల్యాల సుధాకర్, ఎద్దు శ్రీనివాస్ తదితరులు పాల్గొ న్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
