* 18 ఏండ్ల దొమ్మరాజు గుకేష్
* మిలియన్ల మంది యువకులను ప్రేరేపించింది
* ప్రధాని మోదీ ప్రశంస
ఆకేరున్యూస్, కమలాపూర్ : భారత్ తరుపున విశ్వనాథన్ ఆనంద్ తరువాత ప్రపంచ విజేతగా నిలిచిన యువకుడు దొమ్మరాజు గుకేష్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌లో అభినందించారు. తన విజయం అసమానమైన కృషి , అచంచలమైన సంకల్పం యొక్క ఫలితమని, మిలియన్ల మంది యువకులను ప్రేరేపించిందని, తన భవిష్యత్తుకి శుభాకాంక్షలు తెలిపారు. సింగపూర్‌లో నిర్వహించిన ఫైడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ 2024 లో చైనా దేశానికి చెందిన డిరగ్ లిరెన్ తో జరిగిన చివరి ఫైనల్ మ్యాచ్‌లో డిరగ్ లిరెన్‌ను ఓడిరచడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి చెందిన గుకేష్ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు.
……………………………………….