
* కాటేదాన్ పరిశ్రమలో ఎస్ ఓటీ పోలీసుల దాడులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లో కల్తీ నెయ్యి కలకలం రేపింది. పోలీసుల దాడుల్లో ఏకంగా 15వేల కల్తీ నెయ్యి పట్టుబడడం సంచలనంగా మారింది. ప్రస్తుతం అంతటా కల్తీ నెయ్యి హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమపై ఎస్ఓ టీ పోలీసులు గురువారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏకంగా 15 వేల కిలోల కల్తీ నెయ్యిని గుర్తించారు. అంతేకాదు.. తయారీ పరిశ్రమ అధ్వాన వాతావరణంలో ఉండడాన్ని గుర్తించారు. నిర్వాహకులపై కేసు నమోదు శారు.
…………………………..