ఆకేరున్యూస్, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది మృతి చెందారు. మూడు మీటర్ల లోతులో రెస్క్యూ టీం మృతదేహాలను గుర్తించింది. అధునాతన పరికరాలు, రాడార్లతో మృతదేహాలను గుర్తించినట్లు రెస్క్యూ టీం తెలిపింది. మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు ఉన్నారు.
……………………………..
