* రాజమౌళి – మహేష్‌బాబు చిత్రం ప్రారంభం
* వేసవిలో సెట్స్ పైకి
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నరాజమౌళి-మహేష్‌బాబు (RAJAMOULI-MAHESHBABU)మూవీపై కీలక అప్డేట్. అధికారికంగా షూటింగ్ ప్రారంభమైంది. ఎస్ఎస్ ఎంబీ 29 (#CCMB29)పేరుతో హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కాసేపటి క్రితం షూటింగ్ ను ప్రారంభించారు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు తన 29వ చిత్రం చేస్తున్నారు. ఈ వేసవిలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ అడ్వెంచర్(ACTION ADVENTURE)గా రాజమౌళి దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం కొన్నాళ్లుగా మహేశ్ కసరత్తు చేస్తున్నారు. హెయిర్ స్టైల్ లో మార్పులు చేశారు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు.
……………………………………………..