Published:
Updated: 31 Jan 2025 • 04:38 AM
* కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
ఆకేరున్యూస్, ప్రయాగ్రాజ్ : ప్రయాగ్రాజ్ సంగమంలో తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు మృతి చెందగా.. 60 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. వీవీఐపీ పాసులను రద్దు చేసింది. అలాగే పూర్తిగా వాహనాల రాకపోకలపై నిషేధం విధించింది. వన్ వే రూట్ ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 4 వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని అధికారులు వెల్లడిరచారు.
…………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
