
ఆకేరు న్యూస్, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఆరుగురు
ఇన్ స్పెక్టర్లకు బదిలీ అయింది.. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.వరంగల్ టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఎం. రంజిత్ కుమార్ ను సుబేదారి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. అలాగే సుబేదారి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పి. సత్యనారాయణ రెడ్డిని వరంగల్ టాస్క్ ఫోర్స్‌కు,సీసీఎస్ వరంగల్ లో పనిచేస్తున్న ఎం శివకుమార్ ను హన్మకొండ పోలీస్ స్టేషన్ కు హన్మకొండ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న సతీష్‌ను సీఎస్బీ వరంగల్ కు సీఎ సీఎస్బీ వరంగల్ లో పనిచేస్తున్న సురేష్ ను ఎనుమాములకు ఎనుమాముల పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న రాఘవేందర్ ను సీసీఎస్ వరంగల్ కు బదిలీ చేశారు.
………………………………………..