
* వంగర పోలీస్‌ల వినూత్న ప్రయోగం
ఆకేరున్యూస్, భీమదేవరపల్లి: విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా వినూత్న రీతిలో ఆలోచించిన వంగర ఎస్సై దివ్య తన సిబ్బందితో కలిసి సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని 6 గ్రామాల్లో వంగర పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడం తో గ్రామస్తులతో కొద్దిసేపు ముచ్చటించి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైకిళ్లపై తమ గ్రామాలకు వచ్చిన పోలీసులను చూసిన గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
…………………………………..