
ఆకేరున్యూస్ హైదరాబాద్ ః భూమి మీద జన్మను పొంది కళ్లు తెరిచేసరికి తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డ రోడ్డుపై మురుగు కాలువ పక్కన పడిఉంది.. మానవత్వం.. మాతృత్వం మంటగలిసిన అ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.జన్మనిచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఆ తల్లి బిడ్డను వదిలించుకుంది. హైదరాబాద్ రామాంతాపూర్ సమీపంలో మూసీ పక్కన బిడ్డను వదిలేసింది.బిడ్డ ఏడుపును విన్న స్థానికులు వెంటనే 108 కి సమాచారం అందించారు108 సిబ్బంది మగ శిశువుకు ప్రథమ చికిత్స అందించిప అనంతరం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు.
………………………………………