ఆకేరున్యూస్ హనుమకొండ : మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్న ఇద్దరు కీలక నేతలు
నేడు తెలంగాణ పోలీసులకు లొంగిపోనున్నారు. తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్న ఆత్రం లచ్చన్నబస్తర్ లో డివిజన్ కమిటీ మెంబర్ గా ఉన్న ఆత్రం అరుణలు సాయంత్రం నాలుగు గంటలకు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోనున్నట్లు సమాచారం. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న వీరిద్దరు రామగుండం సీపీ సమక్షంలో లొంగిపోనున్నారు.
………………………………………
