
ఆకేరు న్యూస్, హనుమకొండ : వికాస తరంగిణి,( VIKASA THARANGINI) ప్రతిమ ఫౌండేషన్ (PRATHIMA FOUNDATION) ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (PRATHIMA CANCER INSTITUTE)వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ ఉచిత మెగా క్యాన్సర్ శిబిరాన్నినిర్వహించనున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి(SRI SRI SRI THRIDANDI CHINA JEEYAR SWAMY) ఆగస్ట్ 12న ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించనున్నారు. ఈ శిబిరం ఏడాది పాటు ఉంటుంది. ఆగస్టు 14 2026 వరకు శిబిరాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.నగర పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు, క్యాన్సర్ ప్రీ వరంగల్ గా చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
………………………………….