
* జయకృష్ణ భార్య పద్మజ మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.
నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు జయకృష్ణ భార్య పద్మజ కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పద్మజ స్వయాన సోదరి.
………………………………….