
ఆకేరు న్యూస్ డెస్క్ : హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి తిరుపతికి వెళ్లాల్సిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానం రన్ వే పైనే నిలిచి పోయింది.బయలు దేరే సమయానికి మూడు సార్లు సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా ఫ్లైట్ ను నిలిపివేశాడు.ఫ్లైట్లో 37 మంది ప్రయాణికులు ఉన్నారు.విమానం నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ లో జరిగిన విమానప్రమాదం తరువాత అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
…………………………………….