
* ఇల్లు పాక్షికంగా ధ్వంసం
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం ఏరియాలో ఉరుపుములు మెరుపులతో శుక్రవారం కురిసిన వర్షానికి నాలి దిగంబర్ రావు ఇంటిపై పిడుగు పడినదని బాధితుడు తెలిపారు పిడుగుపాటుకు ఇల్లు పాక్షికంగా ధ్వంసం అయిందని వివరించారు .ఇంట్లో గల వస్తువులు ఫ్యాను బీరువా తదితర వస్తువులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎవ్వరికీ ఏలాంటి ప నష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నామని తెలిపారు.
…………………………………………………..