
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : జిల్లా పరిషత్ చైర్ పర్సన్స్ల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది.
1. ఖమ్మం – ఎస్టీ జనరల్
2. ములుగు – ఎస్టీ – మహిళ
3.నల్గొండ – ఎస్టీ – మహిళ
4. వరంగల్ – ఎస్టీ – జనరల్
5. హనుమకొండ – ఎస్సీ – మహిళ
6. జనగామ – ఎస్సీ – మహిళ
7 జోగులాంబ గద్వాల్ – ఎస్సీ – జనరల్
8. రాజన్న సిరిసిల్ల – ఎస్సీ – జనరల్
9 . రంగా రెడ్డి – ఎస్సీ – మహిళ
10. సంగారెడ్డి – ఎస్సీ – జనరల్
11. జయశంకర్ భూపాలపల్లి – బీసీ – జనరల్
12. కరీంనగర్ – బీసీ – జనరల్
13. కుమరం భీం ఆసీఫా బాద్ – బీసీ జనరల్
14. మహబూబ్ నగర్ – బీసీ – మహిళ
15. మంచిర్యాల – బీసీ – మహిళ
16 నాగర్ కర్నూల్ – బీసీ – మహిళ
17. నిర్మల్ – బీసీ – జనరల్
18 నిజమాబాద్ – బీసీ – మహిళ
19 . సిద్దిపేట- బీసీ – జనరల్
20 సూర్యాపేట – బీసీ జనరల్
21. వికారాబాద్ – బీసీ – జనరల్
22. వనపర్తి – బీసీ – మహిళ
23. యాదాద్రి భువనగిరి – బీసీ మహిళ
24. ఆదిలాబాద్ – జనరల్ – మహిళ
25. భద్రాద్రి కొత్తగూడెం – జనరల్
26. జగిత్యాల – జనరల్ – మహిళ
27 . కామారెడ్డి – జనరల్
28 . మహబూబాబాద్ – జనరల్
29. మెదక్ – జనరల్
30 నారాయణ్ పేట్ – జనరల్ – మహిళ
31. పెద్ద పల్లి – జనరల్ – మహిళ
————————