*స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపధ్యంలో
ఆకేరు న్యూస్, ములుగు: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపధ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు లో ఉన్నందున జిల్లాలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించబడడం లేదని జిల్లా కలెక్టర్ దివాకర ఒక ప్రకటనలో తెలిపారు, విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమము ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తామని కలెక్టర్ ప్రకటనలో వెల్లడించారు.
…………………………………
