
ఆకేరున్యూస్, హనుమకొండ : ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన శైలేందర్ను నియమించిన్నట్లు సంఘం జాతీయ అధ్యక్షుడు రాము ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. 30 ఏళ్లుగా దళితులకు చేస్తున్న సేవలను గుర్తించి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో జాతీయ అధ్యక్షులు అప్పగించిన బాధ్యతను విస్మరించకుండా సంఘం బలోపేతానికి పాటుపడుతానని రత్నం శైలేందర్ వివరించారు.
…………………………………………………..