* బిహార్ ఎన్నికల్లో ఆధిక్యం దిశగా ఎన్డీయే
ఆకేరు న్యూస్, డెస్క్ : బిహార్ రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ (Bihar Election Results) కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు కనిపిస్తున్నాయి. మొత్తం 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 122 స్థానాలు రావాల్సి ఉండగా ఉదయం 10.30 గంటల వరకు 169 సీట్ల ఆధిక్యంలో ఎన్డీఏ కొనసాగుతోంది. మహాగఠ్బంధన్ కేవలం 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేఎస్పి 1 స్థానంలో ఉంది.
…………………………………………………..
