* టైం సెట్‌చేసి ఫోన్ చేసుకునేలా కొత్త ఫీచర్
ఆకేరు న్యూస్, డెస్క్ : వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. టైం సెబ్చేసి ఫోన్ చేసుకునేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఏ టైంకు అనుకుంటే ఆ టైంకు గడియారంలాగా టైం సెట్ చేసుకొని ఆ సమయానికే ఫోన్ చేసుకునేలా కొత్త ఫీచర్ వచ్చింది. అలాగే వన్ టైం వాచబుల్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. దీంతో మనం పంపించే ఫొటోలు ఒకే సారి చూసేలా..దాన్ని సెట్‌చేసి పంపించవచ్చు. దీంతో మనం పంపించే ఫొటోలు ఒకేసారి కనిపిస్తాయి. మళ్లీ మళ్లీ చూడడానికి వీలు ఉండదు. కొత్త ఫీచర్లతో వాట్సాప్ ముందుకు వచ్చింది. ఇది వాట్సాప్ వినియోగదారులకు మరింత సౌకర్యంగా ఉండనుంది.
……………………………………………
