అడిషనల్ కలెక్టర్ ఇంట్లో నోట్ల కట్టలు
ఆకేరున్యూస్ ,హనుమకొండ : హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఇంట్లో కరెన్సీ కట్టలతో పాటు విలువైన ల్యాండ్ డ్యాక్యుమెంట్స్ లభించాయి. హనుమకొండ లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న రూ .60వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డాడు.. శనివారం ఆయన నివాసంలోడీఎస్పీ సాంబయ్య అధ్వర్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడంతో కరెన్సీ తో పాటు ల్యాండ్ డాక్యుమెంట్ లు లభించాయి .
గోపాల్ రెడ్డి రూ. 30 లక్షలు ఇచ్చారు..
అమెరికాలో నివసించే గోపాల్ రెడ్డి అనే వ్యక్తి రూ. 30 లక్షలు ఇచ్చారని ఏసీబీ అధికారుల విచారణలో చెప్పారు..విదేశీ మద్యం బాటిళ్లు అమెరికా లో తమ బంధువులు ఇచ్చారని ఏసీబీ అధికారులకు చెప్పారు..
———
