-రివైస్డ్ ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీ రాజ్ శాఖ
ఆకేరు న్యూస్, కమలాపూర్ : ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంటూ మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అబద్ధం అని పంచాయతీరాజ్ శాఖ తాజా ఉత్తర్వులను జారీ చేసింది. దీనిలో భాగంగా CPR&RE పథకాలు 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు , రాష్ట్ర సరిపోలిక గ్రాంట్ (SFC) సర్దుబాటు కోసం కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లకు కొత్త బ్యాంకు ఖాతాలను తెరవాలని సవరించిన సూచనలు జారీ చేసింది.

……………………………………………

