Jangaon 14KG Ganja Seizure
ఆకేరు న్యూస్ జనగాం :
జనగామ జిల్లాలోభారీగా గంజాయిని పట్టివేత…
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కేంద్రంలో ఆర్టీసీ బస్సులో 14 కిలోల గంజాయి పట్టుకున్న పోలీసులు…
పక్క సమాచారంతో పోలీసులు అప్రమత్తమై ఆర్టీసీ బస్సులో తనిఖీలు చేపట్టారు…
తనిఖీల్లో బస్సులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 14 కిలోల గంజాయిని గుర్తించారు…
గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు…
ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి సరఫరా చేయాలనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు…
మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు…
Please tell us what is wrong. Your report will be sent to the website team.
