TamilNadu CM Vijay Free Gold Ring Scheme
* సీఎం విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే ప్రతి బిడ్డకూ ఉచితంగా గ్రాము బంగారు ఉంగరాన్ని బహూకరించే ‘తాయా మామన్ తంగ మోదిరమ్ తిట్టమ్ (మేనమామ బంగారు ఉంగరం పథకం) ను అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన జీవోను విడుదల చేసింది. దీని కోసం ప్రభుత్వం ఏటా రూ.755.83 కోట్లు ఖర్చు చేయనుంది.
