Donald Trump Iran War Resolution
* ఇరాన్ పై సైనిక చర్యలు నిలిపివేయాలని అమెరికా కాంగ్రెస్ ప్రెసిడెంట్‌కు ట్రంప్‌ను ఆదేశించింది.
ఇరాన్ పై అమెరికా సెనేట్‌లో జరిగిన తీర్మానంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం జరిగిన తీర్మానంలో 50-48 ఓట్ల తేడాతో వార్ పవర్స్ తీర్మానానికి సెనేట్ ఆమోదం తెలిపింది. కాగా కాంగ్రెస్ తీర్మానం రాజ్యాంగ బద్దం కాదని ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు.
