Konda Surekha complaint against Kadiyam Srihari
Breaking news…
కడియం శ్రీహరిపై ఏఐసీసీకి కొండా సురేఖ ఫిర్యాదు
ఆకేరు న్యూస్, హన్మకొండ: వరంగల్ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం మళ్లీ ముదిరింది. నియోజకవర్గ అధికారులతో కడియం రివ్యూ నిర్వహించి, మాస్టర్ ప్లాన్ కోరడంపై సురేఖ మండిపడ్డారు. జిల్లా వ్యవహారాల్లో ఆయన జోక్యాన్ని తప్పుబడుతూ ఏఐసీసీ పెద్దలకు, సీఎం రేవంత్ రెడ్డికి ఆమె లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
