Ahmedabad Bomb Blasts Verdict
Ahmedabad Bomb Blasts Verdict
ఆకేరు న్యూస్, డెస్క్: 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది.
దిగువ కోర్టు 38 మంది నిందితులకు విధించిన ఉరిశిక్షను, మరో 11 మందికి విధించిన జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది.
నాటి దాడుల్లో 56 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.
