JAGGA REDDY PLANS FOR UPCOMING ELECTIONS WITH WIFE NIRMALA
ఆకేరు న్యూస్, సంగారెడ్డి: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను *సంగారెడ్డి నుండి పోటీ చేయనని, అక్కడ తన భార్య నిర్మల బరిలో ఉంటారని స్పష్టం చేశారు.
అయితే, రాజకీయాలకు దూరం కావడం లేదని.. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సిద్దిపేటలో బీఆర్ఎస్ నేత హరీష్‌రావుపై పోటీ చేయడానికి కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు.
