Telangana ERC Free Power to Farming
* తెలంగాణ ఈఆర్సీ (Telangana ERC) కీలక నిర్ణయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని ఈఆర్సీ (Telangana ERC) స్పష్టం చేసింది. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ‘రైతు డిస్కం’ (TGRPDCL) ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు నూతన రైతు డిస్కంకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అధికారికంగా లైసెన్స్ జారీ చేసింది.
