SRR Foundation Financial Assistance
* బాధిత కుటుంబనికి అండగా పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరు న్యూస్,రాయపర్తి: మండలంలోని మైలారం గ్రామానికి చెందిన
మెరుపోజు బిక్షపతి ఇటీవల ప్రమాదంలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న బిక్షపతి ని ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం పరామర్శించి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ,5000 రూపాయలు’ ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, వార్డ్ నెంబర్ లు పరుపాటి రవీందర్ రెడ్డి, తాటికాయల కేతమ్మ, మండల పార్టీ నాయకులు సంధి దేవేందర్ రెడ్డి, పెరటి యాదవ రెడ్డి, గబ్బేట యాకయ్య, గబ్బేట కొమురయ్య, బొమ్మినేని సురేందర్, సంకినేని ఎల్లస్వామి, కోలా సంపత్, చిర్ర బిక్షపతి, మెరుపోజు సునీల్, పెందోటా శివ, తదితరులు పాల్గొన్నారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
