SRR Foundation Medical Assistance
ఆకేరు న్యూస్, తొర్రుర్ డివిజన్,రాయపర్తి:
మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీ కి చెందిన.ఐత కంతుల నాగరాజు కు ఇటీవల ఇద్దరు కవల పిల్లలు నెలలు పూర్తి కాకుండానే జన్మించి, అనారోగ్యంతో హైదరాబాద్ ప్రతిమ హాస్పిటల్ చికిత్స కోసం సహాయం కావాలని సోషల్ మీడియా వేదికగా కోరగా. ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
తక్షణమే స్పందించి ఈ రోజు హైదరాబాద్ ప్రతిమ హాస్పిటల్ లో కవల పిల్లలను పరామర్శించి, తల్లి తండ్రి లకు మనోధైర్యం కల్పించి, మెరుగైన వైద్యం అందేలా డాక్టర్ లతో మాట్లాడి , ‘SRR ఫౌండేషన్’ తరపున రూ, 10 వేల ఆర్థిక సహాయం అందజేరు
ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
