WARDHANAPET ROAD ACCIDENT
Published:
ఆకేరు న్యూస్, వర్ధన్నపేట :
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
రోడ్డు పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న పొన్నాల నీలమ్మ అనే మహిళను వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. పోలీసులు విచారణ చేపట్టారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
