Ravi Naik Fatehpur Congress
Published:
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫతేపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక మంగళవారం జరిగింది. అధ్యక్షుడిగా దారావత్ రవి నాయక్, ఉపాధ్యక్షుడిగా మానేపల్లి కృష్ణ, కొడపర్తి రవి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి ఊమ్లా నాయక్, ఉప సర్పంచ్ రంగమ్మ, మాజీ సర్పంచ్ రామ్ లాల్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్ నాయకులు వీరన్న, రవి, భాస్కర్, అనిల్, బిక్షపతి, మోహన్ నాయక్ వార్డు సభ్యులు,కాంగ్రెస్ శ్రేణుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
U మల్లేశం, BA
30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు ..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
