US Venezuela Oil Deal
Published:
అకేరు న్యూస్ డెస్క్ : వెనెజువెలాతో అమెరికా భారీ చమురు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా వెనెజువెలాలోని 65 బిలియన్ బ్యారెళ్లకు పైగా నిరూపిత చమురు నిల్వలపై అమెరికాకు మెజారిటీ నియంత్రణ లభించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీనిని ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్ గా ట్రంప్ అభివర్ణించారు. వెనెజువెలా చమురు రంగంలో భారీ ప్రైవేట్ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, 17 ఆయిల్ ఫీల్డ్‌ల అభివృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుందని నివేదికలు వెల్లడించాయి
ఈ వార్తకు సంబంధించిన బృందం

కరస్పాండెంట్
ఇనుగాల కిశోర్ , MA (Mass Communication )
12 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
