Tirumala Devotee Rush Today
Published:
Updated: 29 Aug 2026 • 11:49 AM
అకేరు న్యూస్ తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది.
నిన్న మొత్తం 71,803 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 28,685 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.04 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం.
ఈ వార్తకు సంబంధించిన బృందం

కరస్పాండెంట్
ఇనుగాల కిశోర్ , MA (Mass Communication )
12 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
