Telangana Assembly Ethics Committee Meeting
Published:
అకేరు న్యూస్ హైదరాబాద్ : హైదరాబాద్లో కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ చర్చించే అవకాశం ఉంది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాడి కౌశిక్ రెడ్డిపై వేటు వేయాలనే డిమాండ్ల నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశంలో ఎథిక్స్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తకు సంబంధించిన బృందం

కరస్పాండెంట్
ఇనుగాల కిశోర్ , MA (Mass Communication )
12 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
