Station Ghanpur MEO Kusuma Ramesh
Published:
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల విద్యాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కుసుమ రమేష్ ను “ట్రస్మా” డివిజన్ కమిటీ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా ట్రస్మా ఆధ్వర్యంలో ఎంఈఓను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఉబ్బని మల్లేశం, కార్యదర్శి బన్నీ జార్జ్, జిల్లా ఉపాధ్యక్షులు పెసరు సంజీవ్ కుమార్, జిల్లా మాజీ కోశాధికారి ఎలబోయిన కొండయ్య, పిట్టల రాజు, టోమీ జోసెఫ్, ఫాదర్ కిరణ్ కుమార్, ఫాదర్ సీజు, ఎంఆర్సి సిబ్బంది గిరి, పవన్ కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
U మల్లేశం, BA
30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు ..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
