Varla Ramaiah TDP MLC
Published:
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ నేత తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్యని టిడిపి రాష్ట్ర నాయకుడు బైరపాక ప్రభాకర్ ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అనగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న వర్ల రామయ్యకి శాసనమండలి సభ్యత్వం లభించడం ఎస్సీ వర్గాలకు ఎంతో సంతోషకరమైన విషయం అని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సామాజిక న్యాయం కోసం ఆయన అందిస్తున్న సేవలు మరింత విస్తృతం కావాలని తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తమ వంతు సహకారం అందించాలని ఆయనను కోరారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
U మల్లేశం, BA
30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు ..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
