Warangal SI Transfers
* 15 మంది ఎస్సైలకు స్థానచలనం
* సీపీ ఎన్. శ్వేత ఉత్తర్వులు జారీ
ఆకేరు న్యూస్ , వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 15 మంది సబ్ఇన్స్పెక్టర్ల (ఎస్సై) బదిలీలు జరిగాయి. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సైలకు కొత్త పోస్టింగ్లు కేటాయించారు.
బదిలీ అయిన ఎస్సైల వివరాలు ఇలా ఉన్నాయి.
– పి. తిరుపతి – కొడకండ్ల
– ఎన్. చెన్నకేశవులు – తరిగొప్పుల
– ఎం. రమేష్ – PCR
– కె. హరికృష్ణ – CCRB
– ఎ. కళ్యాణ్ కుమార్ – CTC
– టి. శ్రావణి – సుబేదారి
– నాగభూషణం – హసన్పర్తి
– సిహెచ్. రవికుమార్ – JNG
– ఫసియుద్దీన్ – CCS
– డి.వి. ఫణి – ట్రాఫిక్
– డి. సాంబయ్య – KUC
– ఎం. శంకర్ – MDK
– ఎం. కుమారస్వామి – ఆత్మకూరు
– టి. కృష్ణమూర్తి – CSB
– జి. రామకృష్ణ చారి – NSPT
ఈ మేరకు మొత్తం 15 మంది ఎస్సైలకు కొత్త స్థానాల్లో బాధ్యతలు అప్పగిస్తూ సీపీ ఎన్. శ్వేత బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

