Bollikunta Rakesh Death
Published:
Updated: 23 Nov 2026 • 11:24 AM
* 22 ఏళ్ల యువకుడు మృతి..
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఖిలా వరంగల్ మండలం 17వ డివిజన్ పరిధిలోని బొల్లికుంట గ్రామానికి చెందిన కందుల రాకేష్ (22) (Bollikunta Rakesh Death) మృతి చెందాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
రాకేష్ మృతికి (Bollikunta Rakesh Death) గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read : నిజమైన ఫ్యూచర్ సిటీ వరంగల్!
ఈ వార్తకు సంబంధించిన బృందం

సీనియర్ కరస్పాండెంట్
జిల్లపెళ్లి దీపిక, MA ( Journalism )
గత ఐదు సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.

