Published:
Updated: 17 Sep 2024 • 06:02 AM
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్ పారిశ్రామిక వాడలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రంగుల కార్మాగారంలో భారీగా మంటలు లేచాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని మంటలు అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు రావడంతో సమీప ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
