* కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
ఆకేరు న్యూస్, ముషీరాబాద్ : మూసీ నిర్వాసితులతో మాట్లాడేందుకు అంబర్‌పేట నియోజకవర్గానికి వచ్చిన బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ముషీరాబాద్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గో బ్యాక్ కేటీఆర్.. అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. కారుపై దాడి చేశారు.
…………………………………