
* ఉత్తరాఖండ్ రుద్రపయాగ జిల్లాలో ప్రమాదం
ఆకేరు న్యూస్, డెస్క్ : ఉత్తరాఖండ్ (Uttarakhand) రుద్రపయాగ జిల్లాలో హెలికాప్టర్ కు పెను ప్రమాదం తప్పింది. అత్యవరంగా రోడ్డుపై ల్యాండ్ కావాల్సి వచ్చింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ (Helicopter) వెనుక భాగం కారుపై పడింది. హెలికాప్టర్ లోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. హెలికాప్టర్, కారు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
………………………………………………..