
* ఆరుగురి మృతి
* మరో 8 మందికి గాయాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
మందుగుండు తయారు చేస్తుండగా ప్రమాదం ఎగిసి పడిన మంటలు ఒక్కపారిగా పేలుడు సంభవించి ప్రమాదం బాణసంచా తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది.ఒక్కసారిగా మందుగుండు సామగ్రి పేలడంతో మంటలు ఎగిసి పడ్డాయి దీంతో కార్మాగారంలో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
………………………………………..