
* స్టెప్పులతో అదరగొట్టిన అమర్ ప్రీత్ సింగ్
* నెట్టింట వైరల్ అదుతోన్న వీడియో
ఆకేరున్యూస్ డెస్క్ : వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ కాసేపు చిల్ అయ్యాడు. దేశ రక్షణలో ఎప్పుడూ గంభీరంగా కన్పించే అమర్ ప్రీత్ సింగ్ ఉత్సాహంగా హిందీ పాట హవన్ కరేంగే కు డాన్సులు చేశారు. ఏ కార్యక్రమంలో అమర్ ప్రీత్ సింగ్ ఇలా స్టెప్పులు వేశారో తెలియదు కాని ఈ వీడియో మాత్రం నెటిజన్లను తెగ ఆకర్శిస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాక్ లోని ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత వాయు సేన దాడులు చేసిన విషయం తెల్సిందే..ఈ దాడి వ్యూహాన్ని అమలు చేసింది. వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగే..పాక్ లోని ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసి ఎంజాయ్ చేస్తున్నారని నెటిజన్లు సరదాగా ట్వీట్ చేస్తున్నారు.
………………………………………..